Dr Guravareddy Annapareddy
Dr Guravareddy Annapareddy
  • 131
  • 8 581 078
Brahmanandam Autobiography Book | Dr Gurava Reddy
#DrGuruvaReddy #Brahmanandam
బ్రహ్మానందం
ఓ హాస్య శిఖరం 'మాత్రమే'
అనుకునే వాళ్ళకి,
'నేను' అంటూ తనని తానూ పరిచయం చేసే
ఓ 'కవిత్వమే' ఈ పుస్తకం!
నిజమే, ఈ పుస్తకం ఓ కవిత్వమే..!
పుస్తకంలో కథలు,
అవి అల్లడానికి అక్షరాలూ షరా మామూలు!
కానీ ఈ పుస్తకంతో,
జీవితమనే సాగరాన్ని మధించి,
కవితలతో, ఛలోక్తులతో రంగరించి,
అనుభావాల దొంతరలతో అభిషేకించి,
క్షీర సాగర మధనంలా.. జీవిత సాగర మధనంతో
అమృతాన్ని వడ్డించాడు బ్రహ్మానందం!
తనకి తానె సాటి అనే కిరీటాన్ని
మరో సారి మెరుగు పరిచి,
విధ్వత్తు నింపిన వినయంతో,
తిరిగి ఆ మణికిరీటాన్ని ధరించాడు ఈ పుస్తకం తో..!
నేర్చుకోడానికి చాలని జీవితంలో,
చదుకోడానికి దొరకె పుస్తకాలే అదృష్టాలు!
అలాంటి అదృష్టాన్ని, తన బాషా పటిమతో
షడ్రషోపేత భోజనంలా వడ్డిచ్చాడు బ్రహ్మానందం!
నాకెంతో ఇష్టమైన నటుడు, మిత్రుడు బ్రహ్మానందం గురించి
ఎంత చెప్పాలనుకున్నా తనివితీరదు!
తానెవరనేది చెప్పే తగువు, నాలాంటి వారికి లేకుండా,
స్వయంభులా తనని తానె పరిచయం చేసుకొని,
తానెవరిని అందరికి అర్థమయ్యేలా రచించుకొని,
మాలాంటి అభిమానులకి శ్రమని సైతం తగ్గించాడు..!
అది బ్రహ్మానందం అంటే..!
మీరు ఈ పుస్తకం తప్పక చదవండి..
ఓ నిండు జీవితం మిమ్మల్ని సృజిస్తుంది, ఆలోచింపచేస్తుంది.. గురవా రెడ్డి
Переглядів: 13 173

Відео

Happy Fathers Day | Dr Gurava Reddy
Переглядів 3,4 тис.21 день тому
#FathersDay నాన్న, మాటల్లో వర్ణించలేని ఓ అనుభూతి! ఎన్నో గెలిచిన కథల్లో, 'నాన్న' ఎక్కడో కనపడని పాత్రగా అతుకున్న పేజీల మధ్యలో దాగిపోయి ఉంటాడు! ఎన్నో సందర్భాల్లో, ప్రేమ ని దాటి బాధ్యతని, సుఖాన్ని దాటి బరువుని, తన జీవితాన్ని దాటి కుటుంబాన్ని, ముందు వరసలో పెట్టి, ఎక్కడో వెనక్కి కూర్చొని జీవితాన్ని మౌనంగా ఆస్వాదిస్తుంటాడు! అందుకే 'నాన్న', కుటుంబానికి, సమాజానికి ముందుకి కనపడని వెన్నుముక! 'నాన్న' లేకుం...
Heartfelt words about Ramoji Rao Gaaru | Eenadu | Dr. Gurava Reddy
Переглядів 1,8 тис.21 день тому
మొన్న రామోజీ రావు గారు తుది శ్వాసని వదలడం, తెలుగు సాహిత్య, వాణిజ్య, మీడియా మరియు సినిమా రంగాలకి తీర్చలేని లోటు! పొద్దు పొద్దునే ఇంటి గడప ముందు 'ఈనాడు' మధ్య తరగతి కుటుంబాలకి 'మార్గదర్శి' రైతులకి 'అన్నదాత' సంగీత ప్రియులకి 'పాడుతా తీయగా', 'స్వరాభిషేకం' సినిమా రంగానికి 'రామోజీ ఫిలిం సిటీ', 'ఉషాకిరణ్ మూవీస్' జిహ్వచాపల్యం కలవారికి 'ప్రియా పచ్చడ్లు' సృజనాత్మకతలో 'కళాంజలి' ఇలా తాను అడుగు పెట్టిన ప్రతీ ...
Naa Uchvasam Kavanam | Dr Gurava Reddy | Tv Show | Etv Win
Переглядів 73 тис.Місяць тому
కవులు ఆలోచనల్లో బ్రతుకుతుంటారు ఆవేశంతో రగులుతుంటారు.. మనిషికున్న ఆయుష్యు, ఆలోచనకు ఉండదు.. అది చిరంజీవిగా ఇలలో మిగిలిపోతుంది! అలాంటి అజరామజరమైన ఆలోచనలని, భావుకతలని, పాటలని, పద్యాలని, మాటలని, చిరునవ్వులని మనకందించి, మౌనంగా యోగ నిద్రకేగిన 'సీతారామి రెడ్డి' (సీతారామ శాస్త్రి) గారి గురించి ఆయన సాహిత్యం గురించి, మాట్లాడడం అంటే మామూలు విషయం కాదు! బ్రహ్మం గారి పెన్నుని, దొంగతనం చేసి ఆ సిరాలో సీత రామ శా...
మామిడి పండ్లు | Types of Mango | Mangoes Life Story | Dr Guravareddy
Переглядів 14 тис.Місяць тому
#Mangoes #DrGuravaReddy మామిడి పండ్లు! బహుశా అవి అమృతానికి పర్యాయ పదాలు.. దేవుడు సృష్టిని ఆవిష్కరిస్తునప్పుడు ఇక్కడ ఒక మనుష్య జాతి వుండాలని, వారికి ఒక నాలుక, జిహ్వ వుండాలని, దాన్ని ఆసాంతం ఆస్వాదించడానికి 'మామిడి పండ్ల'ని సృష్టించాడు! అలా చెక్కిన ఈ కాలానికి, లోకానికి, భగవంతుడు చేతపట్టిన ఉలే 'మామిడి పండు' మరి! తేలికగా కొమ్మలకి కాసిన, నాలుకకి తెలిసిన వాటి విలువ మారునికొకరికి తెలీదు! నేనకువోడం ఆ పై...
An Exclusive Latest Interview With Mohan Nannapaneni | Team Aid
Переглядів 3,2 тис.Місяць тому
ఉనికి వున్న మానవులకి చేసే సేవఉనికి వున్న మానవులకి చేసే సేవ మాధవ సేవ.. నిజమే! కానీ ప్రాణం పోయాక, చేయూతనందించే సేవకి పేరేముంది? సరితూగే ఉపమానం ఏముంది? ఎక్కడో విదేశాల్లో పొట్ట కూటికని వెళ్లి, అర్థాంతరంగా ఆగిపోయే ఎన్నో కథల్లో, ప్రాణం పోయిందనే కన్నీరు కన్నా, పార్థీవదేహంకై కార్చే కన్నీరు మరింత భారంగా కారుతుంది! అలాంటి భారమైన కన్నీటిని తుడిచే బాధ్యతని, తన భుజాల మీద మోస్తూ, 'Team Aid ' అనే పేరుతో ఎన్నో...
12 Ps For A Successful Doctor | Talk By Dr. A V Gurava Reddy | GEMS Medical College Graduation Day
Переглядів 1,7 тис.Місяць тому
డాక్టర్ అవ్వడం ఒక ఆషామాషీ విషయం కాదు, అందులో బాధ్యతగా నిలవడం తేలిక కాదు! ఇంట్లో, కాలేజీలో నాలో చిన్నతనం నుంచి నూరిన 'విలువలే' నన్ను ఈరోజు ఇలా నిలబెట్టాయి! అందుకే అంటారేమో, వేళ్ళకి నీళ్లందిస్తేనే, చెట్లకి ఆకులు.. పూవులు..కాయలు.. అని! మొన్నీమధ్య నన్ను ముఖ్య అతిధిగా, GEMS మెడికల్ కాలేజీ స్నాతకోత్సవానికి ఆహ్వానించారు! రేపటి ఆరోగ్యపు ముఖచిత్రానికి బీజం అయిన ఈ 'స్నాతకోత్సవ' వీరులని ఉద్దేశించి ప్రసంగా...
Mother's Day 2024 | Dr. A V Gurava Reddy | Poems on Mother
Переглядів 6 тис.Місяць тому
'అమ్మ' ఎంత అనుభవించిన తృప్తి చెందని ఓ అనుభూతి, ఎంత ఆకళించుకున్న అర్థం చేసుకోలేని ఓ సంతతి! పిలుపు లోని ఆపేక్షతో, వంటలోని రుచితో, మనకోసం కార్చే కన్నీటితో, మనకోసం తాపత్రయ పడే ప్రేమతో, మనకై సర్వస్వమై త్యాగం చేసిన జీవితం తో, జ్ఞాపకాల్లో మిగిలిపోయి, చిరునవ్వులలో మునిగిపోయి, జీవితాన్ని ఆస్వాదించే ప్రక్రియలో.. 'అమ్మ' ఓ కనపడని నీడలా నిత్యం వెంట ఉంటుంది! ఎన్నో విజయ గీతికల్లో, వైభవమైన గెలుపు కథల్లో, అక్షర...
నాన్నకు ప్రేమతో | Dr Gurava Reddy
Переглядів 26 тис.5 місяців тому
నాన్నకు ప్రేమతో | Dr Gurava Reddy
సంగీతం అమృతాన్ని మించిన సంజీవిని | Dr Gurava Reddy
Переглядів 3,4 тис.6 місяців тому
సంగీతం అమృతాన్ని మించిన సంజీవిని | Dr Gurava Reddy
గడియారపు గుండెలు | Dr Gurava Reddy
Переглядів 6 тис.6 місяців тому
గడియారపు గుండెలు | Dr Gurava Reddy
నాలుకకు రుచి | Dr Gurava Reddy | Morning Breakfast
Переглядів 55 тис.6 місяців тому
నాలుకకు రుచి | Dr Gurava Reddy | Morning Breakfast
దేవరకొండ బాలగంగాధర్ తిలక్ | Dr Gurava Reddy
Переглядів 2,7 тис.7 місяців тому
దేవరకొండ బాలగంగాధర్ తిలక్ | Dr Gurava Reddy
పొరపాట్లు | Dr Gurava Reddy
Переглядів 51 тис.7 місяців тому
పొరపాట్లు | Dr Gurava Reddy
Explore India | Amritsar | Dr AV Guruva Reddy
Переглядів 1,4 тис.7 місяців тому
Explore India | Amritsar | Dr AV Guruva Reddy
Happy Children’s Day | Dr. Gurava Reddy
Переглядів 185 тис.7 місяців тому
Happy Children’s Day | Dr. Gurava Reddy
Happy Diwali | Diwali Celebrations 2023 | Dr. Guravareddy
Переглядів 2,5 тис.7 місяців тому
Happy Diwali | Diwali Celebrations 2023 | Dr. Guravareddy
Vaidya Ratna Award | Akkineni Nageshwar Rao Shata Jayanthi l AV Gurava Reddy
Переглядів 1,4 тис.9 місяців тому
Vaidya Ratna Award | Akkineni Nageshwar Rao Shata Jayanthi l AV Gurava Reddy
Dr Gurava Reddy First Emotional Interview with Suman TV
Переглядів 81 тис.9 місяців тому
Dr Gurava Reddy First Emotional Interview with Suman TV
OP Nayyar and Mohammed Rafi Songs Part 2 | Written by Mrunalini | Dr. A.V Gurava Reddy
Переглядів 1,1 тис.9 місяців тому
OP Nayyar and Mohammed Rafi Songs Part 2 | Written by Mrunalini | Dr. A.V Gurava Reddy
OP Nayyar and Mohammed Rafi Songs Part 1 | Written by Bhargavi | Dr. A.V Gurava Reddy
Переглядів 1,5 тис.10 місяців тому
OP Nayyar and Mohammed Rafi Songs Part 1 | Written by Bhargavi | Dr. A.V Gurava Reddy
Andame aanandam by Muppu Raghavenar Rao Gaaru | Antharyami | Eenadu | AV Gurava Reddy
Переглядів 2 тис.10 місяців тому
Andame aanandam by Muppu Raghavenar Rao Gaaru | Antharyami | Eenadu | AV Gurava Reddy
M M Keeravani's latest interview with Dr. A V Gurava Reddy | ISHK 2023
Переглядів 52 тис.11 місяців тому
M M Keeravani's latest interview with Dr. A V Gurava Reddy | ISHK 2023
తండ్రి గొప్పతనం గురించి ఎందరో గొప్ప కవులు పలికిన అమృత గుళికలు | A V Gurava Reddy |Father's Day 2023
Переглядів 7 тис.Рік тому
తండ్రి గొప్పతనం గురించి ఎందరో గొప్ప కవులు పలికిన అమృత గుళికలు | A V Gurava Reddy |Father's Day 2023
Unveiling the enigmatic evening with SS Rajamouli | Mahabharath by Rajamouli | #shorts
Переглядів 3,4 тис.Рік тому
Unveiling the enigmatic evening with SS Rajamouli | Mahabharath by Rajamouli | #shorts
AV Gurava Reddy about the book 'Dargha Mitta Kathalu', written by Khadeer Babu | AVGR Podcasts
Переглядів 2,3 тис.Рік тому
AV Gurava Reddy about the book 'Dargha Mitta Kathalu', written by Khadeer Babu | AVGR Podcasts
Bones to Blockbusters - An Exclusive Latest Interview With SS Rajmouli By Dr. A.V Guruva Reddy
Переглядів 293 тис.Рік тому
Bones to Blockbusters - An Exclusive Latest Interview With SS Rajmouli By Dr. A.V Guruva Reddy
AV Gurava Reddy about the book 'Parikini', written by Tanikella Bharani | AVGR Podcasts
Переглядів 2,9 тис.Рік тому
AV Gurava Reddy about the book 'Parikini', written by Tanikella Bharani | AVGR Podcasts
Welcome to ISHKS Conference, Hyderabad | 14th to 16th April 2023 | Orthopaedic Surgeons
Переглядів 1,5 тис.Рік тому
Welcome to ISHKS Conference, Hyderabad | 14th to 16th April 2023 | Orthopaedic Surgeons

КОМЕНТАРІ

  • @letsshine9342
    @letsshine9342 56 хвилин тому

    Hello sir I want that book from you with your signature can you please send the book to me I will send my address I f you have time to send that book

  • @vivekanandagn
    @vivekanandagn 22 години тому

    Dear sir, thanks a lot. I have received the book " Nenu - Autobiography of Brahmanandam garu" sent by you Today. Thank you🙏

  • @ushaRani-wh8bi
    @ushaRani-wh8bi 23 години тому

    గురవరెడ్డి గారూ! ఏ పుస్తకాన్ని ఆయిన పూర్తిగా చదివే ఆసక్తి వున్న పాఠకుడు దాన్ని ఆస్వాదిస్తూ చదివేస్తాడు.అది పుస్తకాన్ని ఓర్పుగా చదవలేని పాఠకుడికి ముందుమాట దిక్సూచి వంటిది. ముందుమాట చదివేసి ఆ పుస్తకం చదవాలా వద్దా అని నిర్ణయించుకునే పాఠకుడికి మీవంటి విమర్శకుడు దొరికితే అక్షరం వదలకుండా ఆసాంతం చదివిచేసేలా ఎంత అద్భుతమైన వ్యాఖ్యానం చశారండి."నేర్చుకోడానికి చాలని జీవితంలో, చదుకోడానికి దొరకె పుస్తకాలే అదృష్టాలు!" పుస్తకానికి ఇంత అందమైన నిర్వచనం- - - మీ వ్యాఖ్యానం మిథునం సినిమా చూసినంత ఆనందాన్నిచ్చింది. వెంటనే amazon లో నేను పుస్తకాన్ని order పెట్టేశాను. కానీ నాదొక కోరిక. మీ atograph తో ఆ పుస్తకం చదివే అదృష్టాన్ని నా కళ్ళు నోచుకుంటాయా? నేను కొన్న పుస్తకాన్ని మా college library కి డొనేట్ చేస్తాను.

  • @AshiKumar-tw2mu
    @AshiKumar-tw2mu День тому

    సర్ నాకు ఒక బుక్ పంపించండి...

  • @kiranmedishettitalks594
    @kiranmedishettitalks594 День тому

    Thanks sir making this video ❤

  • @kumarpasupuleti6236
    @kumarpasupuleti6236 2 дні тому

    సర్ 🙏 ఒక్క బుక్క్ పంపించండి సర్..

  • @anjik1548
    @anjik1548 3 дні тому

    నమస్కారం సార్ మీరు మీరు ఆ బుక్ గురించి అంత మంచిగా వివరిస్తుంటే ఆ బుక్ లో ఎంత విలువ ఉందో అర్థమవుతుంది సార్ ఒక బుక్కు పంపించగలరు నమస్కారం

  • @Sree_9
    @Sree_9 4 дні тому

    Tq sir for presenting me this book....

  • @bagepallibrammu9693
    @bagepallibrammu9693 5 днів тому

    Sir plzzz send me book

  • @Anilkumar-gh2by
    @Anilkumar-gh2by 5 днів тому

    Your shirt is very good you are looking very handsome dear gurava sir......

  • @saamavedamusicacademy
    @saamavedamusicacademy 6 днів тому

    👏🏼👏🏼👏🏼🙏👌🏻🍒

  • @tharunkumar5882
    @tharunkumar5882 7 днів тому

    👍👍👍👍

  • @Anilkumar-gh2by
    @Anilkumar-gh2by 7 днів тому

    You are right gurava sir gaaru ....Namaskaram.....

  • @user-qn7df3nl5f
    @user-qn7df3nl5f 7 днів тому

    Sir namaste nenu chadivanu sir. Meeru ma Bava garu Prabhakar gari Ki mere book echaru Chala bagundi sir.

  • @ksreddy
    @ksreddy 8 днів тому

    I would like to talk to you how can I meet you in your hospital in your office hours

  • @atchayammaperavali9848
    @atchayammaperavali9848 8 днів тому

    Nijame sir meeru cheppinadi aksharala, nenu ane book prasa latho sentence frometion super , Iam also v impressed by this book By the by meeru anna chala isthtam and respect doctor garu mainly mee humanity ❤ Spandiche nature iam v much impressed

  • @anupamamedi130
    @anupamamedi130 8 днів тому

    Big drama actor… self propaganda

  • @rekhareddy8336
    @rekhareddy8336 8 днів тому

    Please send me one copy of bramhanandam auto biography sir

  • @rekhareddy8336
    @rekhareddy8336 8 днів тому

    Mee guravayanam pampinchandi sir maaku vijag lo dorakatledhu

  • @niroshag8789
    @niroshag8789 9 днів тому

    Hi sir good morning

  • @vasudevareddy1367
    @vasudevareddy1367 9 днів тому

    Sir meeru mee abimanam cheparu...but he is very bad cunning nature.

  • @kirann4607
    @kirann4607 9 днів тому

    With your review the book has got more weight hoping more and more copied gets sold

  • @parvathilingamurthy4782
    @parvathilingamurthy4782 10 днів тому

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @vanipabbaraju2451
    @vanipabbaraju2451 11 днів тому

    Entha baga rasarandi Brahmanandam garu.Tappakunda konukoni chaduvutanu.

  • @prasadaluganti
    @prasadaluganti 11 днів тому

    Thank you sir for picking up such a great book for your review. Please send me a copy of you have one. Address: V-357A, Appa Rao Gardens, Madana palli, 517235, Annamayya District, Andhra Pradesh.

  • @krishnarao-d1b
    @krishnarao-d1b 11 днів тому

    CAN I GET YOUR CD OF Ekkadi Intha Hai SIR

  • @Gtt985
    @Gtt985 11 днів тому

    sir please provide your email address

  • @kamakshi99
    @kamakshi99 11 днів тому

    మీ దగ్గర కు ఎలావచ్ఛితీసుకోవాలి సార్

  • @rameshbabu-ug1ji
    @rameshbabu-ug1ji 11 днів тому

    ❤❤❤❤

  • @kadiyala_sb4
    @kadiyala_sb4 11 днів тому

    Sir pls post your mail id sir

  • @kumaryona
    @kumaryona 11 днів тому

    బ్రహ్మానందం గారి ఆత్మకథ నేను గురించి చాలా హృద్యంగా వివరించారు.

  • @kurraanjanadevi6073
    @kurraanjanadevi6073 11 днів тому

    Sir నమస్తే మీరు అమ్మా నాన్నా ల గురించి కూడా చాలా చక్కగా వివరించి చెప్తారు , మీ వీడియో ఎప్పుడు పెడతారా అని ఎదురు చూస్తూ వుంటాను ఈ బుక్ గురించి బ్రహ్మానందం గారి గురించి చాలా చక్కగా వివరించి చెప్పారు మీరు పంప గలిగితే నేను ఈ బుక్ చదువుతాను

  • @leelarajsekhar6897
    @leelarajsekhar6897 12 днів тому

    చాలా అద్భుతమైన విశ్లేషణ సర్!!

  • @reddysmeka
    @reddysmeka 12 днів тому

    pls share me a Copy Doctor along with your Autograph, I would love to cherish it throughout my Life

  • @mekalavijayalakshmi9761
    @mekalavijayalakshmi9761 12 днів тому

    Plz send me a copy Sir

  • @venkataswamylanka1303
    @venkataswamylanka1303 12 днів тому

    నమస్తే సార్ మిమ్మల్ని ఎక్కడ కలుసుకోవాలి దయచేసి తెలుపమని కోరుతున్నాను పుస్తకం కోసమే కాదు మిమ్మల్ని కలిసే మంచి అవకాశం కోసం సార్

  • @drkrishnavenivaddy9833
    @drkrishnavenivaddy9833 12 днів тому

    అన్నీ నిజాలే చెబుతారా ఆత్మకథ ల్లో? గాంధీజీ లాగా !

  • @maruthikumar6064
    @maruthikumar6064 12 днів тому

    Bramanandam ki Jandhyala garini and Chiranjeevi garini parichayam chesina producer and makeup man Jayakrishna gari gurunchi ekkada bramanadam garu cheppatam nenu vinaledu. Attilo standup comedy chesukune Bramanadam ni cinema industry vallaki parichayam chesindi Jayakrishna garu ani Attili lo andaru cheppukuntaru

  • @chinnutalli564
    @chinnutalli564 12 днів тому

    Good father kuthuruni pattukone unnaru❤

  • @muddekalyan4592
    @muddekalyan4592 12 днів тому

    Sir please send me one copy

  • @hemanthk733
    @hemanthk733 12 днів тому

    Please send me a copy sir 🙏🏿

  • @SatishKumar-ve7bl
    @SatishKumar-ve7bl 12 днів тому

    Good Morning Sir 🙏🙏 Superb Sir

  • @PKAKJ
    @PKAKJ 12 днів тому

    మీరు కొని మరీ ఉచితంగా పంచటం 👌👌👌👌🙏🙏🙏🙏... రచన ల విలువ మీకు బాగా తెలుసు కాబట్టే ఇలా పంచుతున్నారు

  • @vsvsvsvsvs9825
    @vsvsvsvsvs9825 12 днів тому

    Nako book pampandi plz

  • @sathyaprabharani7610
    @sathyaprabharani7610 12 днів тому

    Very well presented sir

  • @aamanirao7927
    @aamanirao7927 12 днів тому

    Your description about the books and especially in Telugu is really amazing 🥰❤️

  • @aamanirao7927
    @aamanirao7927 12 днів тому

    🥰❤️

  • @udaybhaskar516
    @udaybhaskar516 12 днів тому

    Plz send me a copy sir 🙏

  • @rajushikha7814
    @rajushikha7814 12 днів тому

    I read it already sir. Excellent book

  • @viralvideos2024-gg1uu
    @viralvideos2024-gg1uu 12 днів тому

    జంధ్యాల గారు, చిరంజీవి గారు ప్రోత్సాహించకపోతే బ్రహ్మానందం లేడు సార్.. వారి గురించి ఈ పుస్తకం లో వుందా....